
రెండవ సంకల్పంSecond resolve
ఆరోగ్య శ్రీకాకుళంArogya Srikakulam
అందరికీ మెరుగైన వైద్యం!Better healthcare for all!
ప్రతి వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ల సహకారంతో మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మా ప్రాధాన్యత!Our priority: bringing better medical services within reach in every ward with the help of Urban Health Centres, with special attention to the health needs of women, small children and the elderly!
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నెలవారీ ఆరోగ్య పరీక్షల శిబిరాలు నిర్వహించడం, విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించడం!Monthly health check-up camps in government schools and colleges, building health awareness among students, and a special focus on preventing diseases like dengue and malaria!
అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్య సహాయం అందించేందుకు మున్సిపల్ పరిధిలో రెండు అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురావడం, వాటిలో వైద్యుడు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయడం మా ప్రణాళికలో భాగం!Our plan includes two ambulances within municipal limits, with a doctor on board, so medical help arrives on time in emergencies!
ప్రతి వార్డుకు మెరుగైన వైద్య సేవలు… ప్రతి విద్యార్థికి ఆరోగ్య అవగాహన… ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన ఆహారం… అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్య సహాయం!Better medical care for every ward… health awareness for every student… safe drinking water and clean food for every family… timely help in emergencies!
ముఖ్యాంశాలుKey points
ఆరోగ్య శ్రీకాకుళంArogya Srikakulam
- 01ప్రతి వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా వైద్యంCare through Urban Health Centres in every ward
- 02మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధSpecial attention to the health of women, children and the elderly
- 03పాఠశాలలు, కళాశాలల్లో నెలవారీ ఆరోగ్య శిబిరాలుMonthly health camps in schools and colleges
- 04డెంగ్యూ, మలేరియా నివారణ · వైద్యుడితో 2 అంబులెన్సులుDengue and malaria prevention · 2 ambulances with a doctor
ప్రజల ఆరోగ్యమే నగర అభివృద్ధికి పునాది!People's health is the foundation of the city's progress!
ఈ పోస్టర్‌ను షేర్ చేయండిShare this poster
డౌన్‌లోడ్ చేసి మీ కుటుంబం, మిత్రులతో పంచుకోండి.Download it and share it with your family and friends.

ఈ లక్ష్యంతో ముందుకు వస్తున్నComing forward with this goal
డాక్టర్ దానేటి శ్రీధర్ గారి సతీమణిWife of Dr. Daneti Sridhar
ప్రముఖ విద్యావేత్తRenowned Educationist
దానేటి రాధారాణిDaneti Radha Raniగారు
కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)
పోలింగ్ రోజునOn polling day
మీ అమూల్యమైన ఓటుతోWith your precious vote,
ఆశీర్వదించండి!give us your blessing!
జనసేన పార్టీ గుర్తుJana Sena Party symbolగాజు గ్లాసుGlass Tumblerదానేటి రాధారాణిDaneti Radha Raniగారు
కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)
గాజు గ్లాసుGlass Tumblerజనసేన పార్టీ గుర్తుJana Sena Party symbol
గాజు గ్లాసు గుర్తు ఎదురుగా ఉన్న నీలి బటన్ నొక్కండిPress the blue button next to the Glass Tumblerమీ ఓటు గాజు గ్లాసు గుర్తుకే!Your vote goes to the Glass Tumbler!
ఇది అవగాహన కోసం రూపొందించిన నమూనా మాత్రమేA sample for awareness only

పార్టీ