
ఆరవ సంకల్పంSixth resolve
మహిళా సాధికార - సంతోష శ్రీకాకుళంMahila Sadhikara - Santosha Srikakulam
మహిళలకు గౌరవం, కుటుంబాలకు భరోసా!Respect for women, security for families!
మహిళలకు నైపుణ్య శిక్షణ, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా కృషి చేస్తాం.We will work for skill training for women, marketing opportunities for self-help group products, and awareness of government schemes for women who want to start small businesses.
అలాగే, ప్రజా ప్రదేశాల్లో మెరుగైన వీధి దీపాలు, వృద్ధులు, దివ్యాంగులు సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యతనిస్తాం.We will also prioritise better street lighting in public places, and facilities that let the elderly and people with disabilities move around easily.
మహిళలకు ఆర్థిక స్వావలంబన… వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం… దివ్యాంగులకు అందుబాటులో ఉండే సదుపాయాలు!Financial independence for women… a dignified life for the elderly… accessible facilities for people with disabilities!
ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో, సంతోషంగా జీవించేలా చేయడమే మా సంకల్పం!Our resolve: that everyone lives with self-respect and happiness!
ముఖ్యాంశాలుKey points
మహిళా సాధికార - సంతోష శ్రీకాకుళంMahila Sadhikara - Santosha Srikakulam
- 01మహిళలకు నైపుణ్య శిక్షణSkill training for women
- 02స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్Marketing for self-help group products
- 03చిన్న వ్యాపారాలకు ప్రభుత్వ పథకాలపై అవగాహనAwareness of government schemes for small businesses
- 04వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యాలు · వీధి దీపాలుFacilities for the elderly and disabled · street lights
మహిళా సాధికారత… సంతోష శ్రీకాకుళానికి పునాది!Women's empowerment… the foundation of a happy Srikakulam!
ఈ పోస్టర్‌ను షేర్ చేయండిShare this poster
డౌన్‌లోడ్ చేసి మీ కుటుంబం, మిత్రులతో పంచుకోండి.Download it and share it with your family and friends.

ఈ లక్ష్యంతో ముందుకు వస్తున్నComing forward with this goal
డాక్టర్ దానేటి శ్రీధర్ గారి సతీమణిWife of Dr. Daneti Sridhar
ప్రముఖ విద్యావేత్తRenowned Educationist
దానేటి రాధారాణిDaneti Radha Raniగారు
కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)
పోలింగ్ రోజునOn polling day
మీ అమూల్యమైన ఓటుతోWith your precious vote,
ఆశీర్వదించండి!give us your blessing!
జనసేన పార్టీ గుర్తుJana Sena Party symbolగాజు గ్లాసుGlass Tumblerదానేటి రాధారాణిDaneti Radha Raniగారు
కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)
గాజు గ్లాసుGlass Tumblerజనసేన పార్టీ గుర్తుJana Sena Party symbol
గాజు గ్లాసు గుర్తు ఎదురుగా ఉన్న నీలి బటన్ నొక్కండిPress the blue button next to the Glass Tumblerమీ ఓటు గాజు గ్లాసు గుర్తుకే!Your vote goes to the Glass Tumbler!
ఇది అవగాహన కోసం రూపొందించిన నమూనా మాత్రమేA sample for awareness only

పార్టీ