
నాలుగవ సంకల్పంFourth resolve
మౌలిక వసతుల శ్రీకాకుళంInfrastructure Srikakulam
మంచి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు!Good roads, drainage and drinking water!
నగర రహదారుల అభివృద్ధి… మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ… ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు… ఇవే మెరుగైన శ్రీకాకుళానికి మా ప్రాధాన్యతలు!Better city roads… a dedicated drainage system so sewage flows properly… safe drinking water to every home… these are our priorities for a better Srikakulam!
ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, పాదచారుల కోసం ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, ప్రజల రాకపోకలకు భద్రత కల్పించే మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.We will focus on LED street lights on main roads and in residential areas, footpaths for pedestrians, and infrastructure that keeps people safe on the move.
అలాగే, వర్షాకాలంలో నీరు నిలిచిపోయే సమస్యలకు పరిష్కారాలు చూపడంతో పాటు, ప్రభుత్వ గృహ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రయోజనాలు అందేలా సహకరిస్తాం.We will also find solutions for waterlogging in the monsoon, and help eligible families receive the benefits of government housing schemes.
ప్రతి వార్డులో మౌలిక వసతులను మెరుగుపరిచి, ప్రజల రోజువారీ జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చడమే మా సంకల్పం!Our resolve: better infrastructure in every ward, making people's daily lives more comfortable and safe!
ముఖ్యాంశాలుKey points
మౌలిక వసతుల శ్రీకాకుళంInfrastructure Srikakulam
- 01రహదారుల అభివృద్ధి · ఇంటింటికీ సురక్షిత తాగునీరుBetter roads · safe drinking water to every home
- 02ఎల్‌ఈడీ వీధి దీపాలు, పాదచారులకు ఫుట్‌పాత్‌లుLED street lights and footpaths for pedestrians
- 03వర్షపు నీరు నిలిచే సమస్యలకు పరిష్కారంSolutions for rainwater logging
- 04అర్హులకు గృహ పథకాల ప్రయోజనాలుHousing scheme benefits for eligible families
ప్రతి వార్డులో మెరుగైన మౌలిక వసతులు!Better infrastructure in every ward!
ఈ పోస్టర్‌ను షేర్ చేయండిShare this poster
డౌన్‌లోడ్ చేసి మీ కుటుంబం, మిత్రులతో పంచుకోండి.Download it and share it with your family and friends.

ఈ లక్ష్యంతో ముందుకు వస్తున్నComing forward with this goal
డాక్టర్ దానేటి శ్రీధర్ గారి సతీమణిWife of Dr. Daneti Sridhar
ప్రముఖ విద్యావేత్తRenowned Educationist
దానేటి రాధారాణిDaneti Radha Raniగారు
కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)
పోలింగ్ రోజునOn polling day
మీ అమూల్యమైన ఓటుతోWith your precious vote,
ఆశీర్వదించండి!give us your blessing!
జనసేన పార్టీ గుర్తుJana Sena Party symbolగాజు గ్లాసుGlass Tumblerదానేటి రాధారాణిDaneti Radha Raniగారు
కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ మేయర్ అభ్యర్థిMayor Candidate · Jana Sena Party · NDA Alliance (Kutami)
గాజు గ్లాసుGlass Tumblerజనసేన పార్టీ గుర్తుJana Sena Party symbol
గాజు గ్లాసు గుర్తు ఎదురుగా ఉన్న నీలి బటన్ నొక్కండిPress the blue button next to the Glass Tumblerమీ ఓటు గాజు గ్లాసు గుర్తుకే!Your vote goes to the Glass Tumbler!
ఇది అవగాహన కోసం రూపొందించిన నమూనా మాత్రమేA sample for awareness only

పార్టీ